వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.
రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీ.. ఒకరికి స్వల్పగాయాలు - వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం
రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.
రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీ.. ఒకరికి స్వల్పగాయాలు
ప్రమాదానికి గురైన కారు వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ వాజిద్ మాత్రమే కారులో ఉన్నాడని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.