రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్పై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఎస్సై కారు ఢీకొంది. ఈ ఘటనలో కొండాపూర్ బెటాలియన్‌కు చెందిన ఎస్సై నరేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఓఆర్ఆర్పై ట్రాక్టర్, కారు ఢీ.. ఎస్సైకి తీవ్ర గాయాలు - తెలంగాణ వార్తలు
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్పై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఎస్సై కారు ఢీకొంది. ఈ ఘటనలో ఎస్సైకి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓఆర్ఆర్పై ట్రాక్టర్, కారు ఢీ.. ఎస్సైకి తీవ్ర గాయాలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:బావపై బావమరిది హత్యాయత్నం... భార్యతో వెళ్తుండగా అడ్డగించి..!