తెలంగాణ

telangana

ETV Bharat / crime

Bhadradri Car Accident Today: చెట్టును ఢీకొని బోల్తాపడిన కారు.. ముగ్గురికి తీవ్రగాయాలు

Bhadradri Car Accident Today : చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు వద్ద చోటుచేసుకుంది.

Bhadradri Car Accident Today
Bhadradri Car Accident Today

By

Published : Jan 27, 2022, 10:11 AM IST

Bhadradri Car Accident Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో.. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇల్లందు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

చెట్టును ఢీకొట్టిన కారు

Car Hits A Tree in Bhadradri : వరంగల్ జిల్లాకు చెందిన మధు అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి..ఇల్లందు వైపు వెళ్తున్నారు. అర్ధరాత్రి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది.

ABOUT THE AUTHOR

...view details