Accident: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ వద్ద ప్రమాదం చోటచేసుకుంది. పాల కోసం రోడ్డు పక్కన నిలబడిన వారిని కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పాల కోసం నిలబడిన వారిని ఢీకొట్టిన కారు.. ఐదుగురికి తీవ్రగాయాలు - ts news
Accident: పాల కోసం రోడ్డు పక్కన నిలబడిన వారిని కారు ఢీకొట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పాల కోసం నిలబడిన వారిని ఢీకొట్టిన కారు.. 5గురికి తీవ్రగాయాలు
బాధితుల్లో ముగ్గురిని హైదరాబాద్, ఇద్దరిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: