Fires in Car: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. గాజులరామారానికి చెందిన గౌతమ్ కారులో కార్యాలయానికి వెళ్తుండగా జీడిమెట్ల వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఎలా తప్పించుకున్నారంటే? - జీడిమెట్ల వద్ద కారులో మంటలు
Fires in Car: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు.
కారులో మంటలు
అప్రమత్తమైన డ్రైవర్ గౌతమ్ కారులోని ముఖ్యమైన వస్తువులు తీసి పక్కకు పెట్టాడు. కాసేపట్లో కారు పూర్తిగా మంటల ధాటికి దగ్దమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు.
ఇదీ చదవండి:Fire Accident in Timber Depot : టింబర్ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి