తెలంగాణ

telangana

ETV Bharat / crime

Live Video: కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు... - కర్నూలులో రోడ్డు ప్రమాదం

Car Accident in Kurnool : కర్నూలు జిల్లా నంద్యాలలో కారు బీభత్స సృష్టించింది. అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

car accident
car accident

By

Published : Jan 19, 2022, 10:14 PM IST

కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు...

Car Accident in Kurnool : కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. స్థానిక వీసీ కాలనీలో రహదారిపై కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి... మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది దేవనగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details