వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట శివారులోని 365 జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ప్రమాదంలో వర్ణం నర్సింహారెడ్డి అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
అదుపు తప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం..! - telangana latest news
కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అదుపు తప్పి కారు బోల్తా..
నర్సంపేట నుంచి నల్లబెల్లి వైపు వెళ్తుండగా భారీ వర్షం కారణంగా కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. కారులో నర్సింహారెడ్డి ఒక్కరే ఉండటంతో ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి: Murder: ఓఆర్ఆర్పై దారుణం.. సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు..