శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం - telangana latest news

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
08:42 March 03
శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో లభ్యమయ్యాయి. లగేజ్ స్కానింగ్ చేస్తుండగా బ్యాగ్‌లో బుల్లెట్లు కనిపించాయి.
గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ప్రయాణికుల వద్ద బుల్లెట్లను అధికారులు గుర్తించారు. విచారణ కోసం దంపతులను పోలీసులకు అప్పగించారు విమానాశ్రయం అధికారులు.
Last Updated : Mar 3, 2021, 9:26 AM IST