తెలంగాణ

telangana

ETV Bharat / crime

tragedy: మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య... కారణం అదేనా! - తెలంగాణ వార్తలు

Btech student committed suicide, student suicide in hyderabad
మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య, హైదరాబాద్​లో విద్యార్థి బలవన్మరణం

By

Published : Sep 12, 2021, 8:53 AM IST

Updated : Sep 12, 2021, 9:26 AM IST

08:51 September 12

మూడో అంతస్తు నుంచి దూకి రుత్విక్ ఆత్మహత్య

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో విషాదం(tragedy) చోటు చేసుకుంది. శనివారం రాత్రి మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి(b.tech student suicide) రుత్విక్ బలవన్మరణానికి  పాల్పడ్డాడు. బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు  పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతిదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

విద్యార్థి ఆత్మహత్యతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:ఈ సమాజానికి ఏమైంది..? మహిళలపై ఆగని నరరూప రాక్షసుల అకృత్యాలు

Last Updated : Sep 12, 2021, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details