ఓ బాలుడు అనుమానాస్పద స్థితి (boy suspected death)లో మృతిచెందాడు. ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటు చేసుకుంది. జడ్చర్ల మండలంలోని బూరుగుపల్లిలో ఓ బాలుడు వేలాడుతూ (boy suspected death) కనిపించాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్థులు బాలుడి మృతి (boy suspected death)పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Boy Suspected Death: ఇంట్లో దూలానికి బాలుడు.. ఆత్మహత్యా? చంపేసి వేలాడదీశారా? - బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి
13:46 November 13
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి
ఎవరైనా బాలుడిని చంపేసి దూలానికి వేలాడాదీశారా? లేదా బాలుడే ఆత్మహత్య చేసుకున్నాడా? ఒక వేళ హత్య అయినా ఆత్మహత్య అయినా కారణాలు ఏముంటాయి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:Church father harassments: బాలికలతో చర్చి పాస్టర్ అసభ్య ప్రవర్తన.. సోషల్ మీడియాలో వైరల్
పరిహారం అందలేదని సెల్ టవర్ ఎక్కి.. తండ్రిని ఆ స్థితిలో చూసిన కుమారుడు..
Murder case news: మంత్రాల నెపంతో మతిస్థిమితం లేని వ్యక్తిని చంపేశారు!