Bomb Threats: దిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు - రైలు ఆపి తనిఖీలు
07:58 December 15
Bomb Threat Today: రైలు ఆపి బాంబు స్క్వాడ్, పోలీసుల తనిఖీలు
Bomb Threat Today: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో రైల్వే, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి.. బాంబు స్క్వాడ్‌తో కలిసి పోలీసుల తనిఖీలు చేశారు.
తనిఖీల్లో అనంతరం రైలును పోలీసులు పంపించేశారు. బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం మీదుగా వెళ్తున్న రైళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:విమానానికి బాంబు బెదిరింపు... 3 గంటలు తనిఖీలు చేస్తే..