బెజవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్.. అందరూ చూస్తుండగానే ఆర్టీసీ బస్టాండ్‌లో... - crime news 2021
07:34 October 12
బెజవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్ ('Blade batch' attacks )చేసింది. విజయవాడ బస్టాండ్‌లో రాజ్ అనే వ్యక్తిపై బ్లేడ్ బ్యాచ్ (Blade batch) దాడికి పాల్పడింది. రాజ్ జేబులో ఉన్న నగదు లాక్కొని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:పోలీసులు చెప్పినా వినలేదు.. వరదలో గల్లంతై వ్యక్తి మృతి...