తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: సైకిల్​ను ఢీ కొన్న బైక్​.. యువకుడికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమాదాలు-కారణాలు

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బైక్.. సైకిల్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు.

road accident
road accident

By

Published : Jun 1, 2021, 9:10 PM IST

వేగంగా వచ్చిన ఓ బైక్.. సైకిల్​ను ఢీ కొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్​ పైనున్న సందీప్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
క్షతగాత్రుడిని ముందుగా మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో.. అతడిని కరీంనగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మంథని పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details