మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ.. ఇద్దరు యువకులు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యువకులిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి గాయాలు - డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
హైదరాబాద్ మీర్‌చౌక్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బైక్.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి గాయాలు