భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నాలుగు రహదారుల కూడలిలో కుంకుమ, పసుపు, మసి బొగ్గు పొడితో బొమ్మలు చేసి... నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
అశ్వారావుపేటలో క్షుద్ర పూజల కలకలం - Bhadradri Kotthagudem District latest News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దిబ్బగూడెంలోని నాలుగు రహదారుల కూడలిలో కుంకుమ, పసుపు, మసి బొగ్గు పొడి, నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అది చూసిన స్థానికులు భయభ్రాంతులకు లోనై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అశ్వారావుపేటలో క్షుద్ర పూజల కలకలం
రహదారి వెంబడి వెళ్లే గ్రామస్థులు క్షుద్ర పూజలను చూసి భయభ్రాంతులకు లోనవుతున్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:'మార్పు కోరుకుంటున్న బంగాల్'