ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి.. పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 మార్చి 4న ఘర్షణ కేసులో.. బీటెక్ రవి రిమాండ్‌లో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం కడప కేంద్ర కారాగారం నుంచి విడుదల అవ్వనున్నారు.
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు - కడప జిల్లా తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్
ఏపీలోని కడప జిల్లా తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి.. పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బీటెక్ రవి, కడప ఎమ్మెల్సీ