తెలంగాణ

telangana

ETV Bharat / crime

శిశువుల విక్రయ ముఠా అరెస్టు.. రూ.50 వేలకు అమ్ముతుండగా..! - NTR district news

Children selling gang arrest: ఏపీ విజయవాడలోని గుణదలలో శిశువుల విక్రయ ముఠా ఐసీడీఎస్‌ అధికారులకు చిక్కింది. రూ.50 వేలకు ఓ శిశువును అమ్ముతుండగా అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడింది.

Children selling gang arrest
Children selling gang arrest

By

Published : Oct 29, 2022, 9:49 PM IST

Children selling gang arrest: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గుణదలలో శిశువుల విక్రయ ముఠా ఐసీడీఎస్‌ అధికారులకు పట్టుబడింది. రూ.50 వేలకు ఓ శిశువును విక్రయిస్తుండంగా ఐసీడీఎస్‌ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా చిక్కింది. ఇప్పటివరకు నలుగురు శిశువులను విక్రయించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు కోసం అధికారులు ఒంగోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు వెళ్లారు. ఈ విషయంపై గుణదల పోలీసులకు ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details