జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లిలో వెంకట్రావ్ పల్లికి చెందిన ఓ వివాహిత(40)పై జుకల్కు చెందిన బైకగాని లక్ష్మణమూర్తి(50) అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
ఆ మహిళ సరకుల కోసం బస్సులో పరకాలకు బయలుదేరిన క్రమంలో.. రేపాకలో పని నిమిత్తం బస్సు దిగింది. ఆ సమయంలో పరిచయం ఉన్న లక్ష్మణమూర్తి కనిపిచడం వల్ల ఇద్దరు కలిసి బైక్పై రంగయ్యపల్లి వరకు వచ్చారు.