హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్నూక్ఇన్ స్నూకర్ జోన్ పార్లర్‌పై సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇరవై మంది యువకులను అదుపులోకి తీసుకుని.. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పార్లర్‌పై దాడి.. రిపోర్టర్ దాడి చేసిన నిందితుడు - hyderabad old city crime news
పాతబస్తీ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్నూక్ఇన్ స్నూకర్ జోన్ పార్లర్‌పై సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
పార్లర్‌పై దాడి.. రిపోర్టర్ ఫోన్ లాక్కున్న నిందితుడు
నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో నిందితుడు రిపోర్టర్‌పై దాడి చేశాడు. తమ విజువల్స్ రికార్డ్ చేస్తున్నారనే కోపంతో... మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న వారు అతనిని నిలువరించారు.
ఇదీ చూడండి:మనసులు కలిశాయని ప్రేమన్నాడు.. కులాలు కలవలేదని పొమ్మన్నాడు!