తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం: సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి - తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి తాజా వార్తలు

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో దారుణం జరిగింది. సర్పంచి అభ్యర్థిని బంధువుపై ప్రత్యర్థి వర్గం.. కత్తులతో దాడికి పాల్పడింది.

attack on sarpanch relative
సర్పంచి అభ్యర్థిని బంధువుపై దాడి

By

Published : Feb 20, 2021, 6:00 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిని చంద్రకళ మరిది ప్రదీప్‌కుమార్‌పై ప్రత్యర్థి వర్గం.. కత్తులతో దాడి చేసింది.

దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని అమలాపురం కిమ్స్​ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి

ఇదీ చదవండి:బాపూ అని పిలిచి.. వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ

ABOUT THE AUTHOR

...view details