ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆర్టీసీ బస్టాండు వద్ద పోలీసులపై ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆపినందుకు.. పోలీసులపై రెచ్చిపోయాడు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పరస్పరం దాడికి దిగినట్లు సమాచారం.
attack on police: కానిస్టేబుల్‌పై దాడికి దిగిన యువకుడు! - తూర్పుగోదావరి
పోలీసులపై దుర్భాషలాడుతూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఈ ఘటన జరిగింది.
attack on police