రాత్రి వేళలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తోన్న ఓ ఏఎస్సై ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన.. యాదాద్రి జిల్లా, రాజపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది
లాక్డౌన్ విధుల్లో ఏఎస్సై హఠాన్మరణం - ఏఎస్సై హఠాన్మరణం
యాదాద్రి జిల్లా, రాజపేట పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తోన్న ఓ ఏఎస్సై ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందారు.

Police died
ఏఎస్సై సీతారామరాజు మృతి పట్ల టౌన్ ఎస్సై శ్రీధర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మృతదేహాన్ని హైదరాబాద్లోని ఆయన గృహానికి తరలించారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి:ACB: రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై