నగ్న వీడియోలతో మోసాలకు పాల్పడే ముఠా చేతిలో మరో యువకుడు చిక్కాడు. పేట్‌బషీరాబాద్‌కు చెందిన యువకుడు డేటింగ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. చనువు పెరిగిన తర్వాత ఆమెతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు.
నగ్నంగా వీడియో కాల్.. డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్ - nude pics
డేటింగ్ యాప్‌లో పరిచమైన యువతితో ఓ యువకుడు నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. ఇదే అదునుగా భావించిన యువతి దానిని స్క్రీన్ రికార్డ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని... లేకుంటే వీటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్మెయిల్ చేసింది. ఈ ఘటన పేట్బషీరాబాద్లో చోటు చేసుకుంది.
డేటింగ్ యాప్‌లో వల పన్ని.. నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్
ఇదే అదునుగా భావించిన యువతి వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసింది. అనంతరం యువకుడిని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురిచేసింది. ఇవ్వకుంటే సామాజిక మాధ్యమాల్లో వాటిని ఉంచుతానంటూ బ్లాక్మెయిల్ చేసింది. దీంతో భయపడిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం జీడిమెట్లకు చెందిన యువకుడిని మరో మహిళ బ్లాక్మెయిల్ చేసింది.
ఇదీ చూడండి:నగ్న వీడియోల ముఠా వలలో యువత