30 bullets magazine Missing in Annamayya District: ఏపీ అన్నమయ్య జిల్లాలో ఇంటెలిజెన్స్ అధికారి వెంకటసుబ్బారావు.. తన 30 బుల్లెట్ల మ్యాగజైన్‌ను పోగొట్టుకున్నారు. ఈనెల 6న జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రింత మదనపల్లెలో జరిగిన తెదేపా మినీ మహానాడులో తన హ్యాండ్ గన్ మాయమైనట్లు వెంకటసుబ్బారావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మదనపల్లె రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మ్యాగజైన్ ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఇంటెలిజెన్స్ అధికారి 30 బుల్లెట్ల మ్యాగజైన్ మాయం.. ఎక్కడంటే? - annamayya district news
30 bullets magazine Missing in Annamayya District: ఏపీ అన్నమయ్య జిల్లాలో ఇంటెలిజెన్స్ అధికారి వెంకటసుబ్బారావు.. తన 30 బుల్లెట్ల మ్యాగజైన్‌ను పోగొట్టుకున్నారు. ఈనెల 6న జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
![ఇంటెలిజెన్స్ అధికారి 30 బుల్లెట్ల మ్యాగజైన్ మాయం.. ఎక్కడంటే? 30 బుల్లెట్ల మ్యాగజైన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15773335-531-15773335-1657290612710.jpg)
30 బుల్లెట్ల మ్యాగజైన్
TAGGED:
అన్నమయ్య జిల్లా వార్తలు