హైదరాబాద్లోని పాతబస్తీ హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్యకు గురైయ్యారు. శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలోని నూతన కాంప్లెక్స్ ఈ ఘటన చోటుచేసుకుంది.
పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య - An unidentified man was brutally murdered in the old town
హైదరాబాద్లోని పాతబస్తీ హుస్సేనిఆలంలో గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్యకు గురైయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
మృతదేహంపై రక్తపు గాయాల ఆధారంగా హత్యగా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Road accident: వేగంగా వచ్చి.. బస్సుని ఢీకొని యువకుడు మృతి