సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామ శివారులోని గంగకత్వ వాగులో గుర్తు తెలియని మృతదేహం లభించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - సూరారం గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం
సంగారెడ్డి జిల్లా సూరారం గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మృతుని వివరాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఇది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని చెప్పారు.