తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఫుట్ పాత్​పై గుర్తు తెలియని యాచకుడు మృతి - ఫుట్ పాత్​పై యాచకుడు మృతి

చిలకలగూడలో గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని కొద్దికాలంగా ఫుట్ పాత్​పై నివాసముంటోన్న యాచకుడిగా గోపాలపురం పోలీసులు గుర్తించారు.

unidentified beggar died
యాచకుడు మృతి

By

Published : Apr 18, 2021, 6:51 PM IST

సికింద్రాబాద్ చిలకలగూడలో గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని కొద్దికాలంగా ఫుట్ పాత్​పై నివాసముంటోన్న యాచకుడిగా గోపాలపురం పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details