ఆర్థిక ఇబ్బందులతో.. పురుగుల మందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర శివారు ప్రాంతంలో జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య - పురుగుల మందు తాగి ఆత్మహత్య
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. కీసర శివారు ప్రాంతంలో పురుగుల మందు తాగి ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య
కరీంనగర్‌కు చెందిన జోగినపల్లి ప్రసాద్‌రావు (67) ఆర్థిక సమస్యలతో నెల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య