Acid attack in utnoor: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం... మహిళపై యాసిడ్ దాడి - మహిళపై దుండగుడు యాసిడ్ దాడి
![Acid attack in utnoor: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం... మహిళపై యాసిడ్ దాడి acid attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14109307-633-14109307-1641444311281.jpg)
acid attack
10:04 January 06
ఉట్నూరు మండలంలో మహిళపై యాసిడ్ దాడి
Acid attack in utnoor: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో దారుణం జరిగింది. లక్కారం పరిధిలోని కేబీనగర్‌లో ఓ మహిళపై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మహిళపై యాసిడ్ పోసిన అనంతరం పరారయ్యాడు. బాధితురాలు ప్రస్తుతం ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:ఏడుపు ఆపట్లేదని.. ఐదేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన టీచర్
Last Updated : Jan 6, 2022, 10:49 AM IST