తెలంగాణ

telangana

ETV Bharat / crime

Jubilee hills Rape Case: నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల కౌంటర్ పిటిషన్ - Jubileehills police counter petitioned not to grant bail

Accused's who filed a bail petition in a Jublieehills Rape case and Jubileehills police counter-petitioned not to grant bail
కోర్డులో బెయిల్ పిటిషన్ వేసిన నిందితులు

By

Published : Jun 16, 2022, 1:25 PM IST

Updated : Jun 16, 2022, 2:14 PM IST

13:20 June 16

బెయిల్ ఇవ్వవద్దని కౌంటర్‌ పిటిషన్‌ వేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో రోజురోజుకు దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా నిందితులు ఈ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టులో ఏ-1 సాదుద్దీన్ మాలిక్ బెయిల్ పిటిషన్ వేశారు. జువైనల్ జస్టిస్ బోర్డులో ఐదుగురు మైనర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇదిలా ఉండగా.. బెయిల్ ఇవ్వవద్దని జూబ్లీహిల్స్ పోలీసులు కౌంటర్‌ పిటిషన్‌ వేశారు.

Last Updated : Jun 16, 2022, 2:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details