మంచిర్యాలలో సంతకాల ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ ఏడీల సంతకాల ఫోర్జరీ చేసి.... రూ.1.97 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు.
సంతకాల ఫోర్జరీ కేసులో నిందితుల అరెస్టు - ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
మంచిర్యాలలో జరిగిన సంతకాల ఫోర్జరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ ఏడీల సంతకాల ఫోర్జరీతో రూ.1.97 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు.
కేసు వివరాలను వెల్లడించిన మంచిర్యాల పోలీసులు
వారి నుంచి స్టాంపులు, మైనింగ్ శాఖకు సంబంధించిన చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని... కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.