తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident : బైక్​ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు విద్యార్థులు మృతి - ఇద్దరు విద్యార్థులు మృతి

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ ఢీకొట్టిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఏపీలో ఇద్దరు విద్యార్థులు మృతి
ఏపీలో ఇద్దరు విద్యార్థులు మృతి

By

Published : Sep 18, 2021, 10:51 AM IST

ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రమాదం జరిగింది. విజయనగరం-పాలకొండ రోడ్డుపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details