వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్గౌడ్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఓ కళాశాల వద్ద డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
లేఅవుట్ అనుమతికి రూ.13 లక్షలు డిమాండ్.. అనిశాకు చిక్కిన సర్పంచ్ - తెలంగాణ వార్తలు
రాజేంద్రనగర్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ గ్రామ సర్పంచ్ వినోద్గౌడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లేఅవుట్ అనుమతి కోసం రూ.20లక్షలను సర్పంచ్ డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
లేఅవుట్ అనుమతికి రూ.13 లక్షలు డిమాండ్.. అనిశాకు చిక్కిన సర్పంచ్
లేఅవుట్ అనుమతి కోసం సర్పంచ్ రూ.20 లక్షలు డిమాండ్ చేశారని... రూ.13 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. కారు, ఆభరణాలు స్వాధీనం