తెలంగాణ

telangana

ETV Bharat / crime

Acb Raids: అనిశా వలలో అవినీతి ఎస్సై... ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులోనే... - acb caught parigi si news

అనిశా వలకు చిక్కిన పరిగి ఎస్సై
అనిశా వలకు చిక్కిన పరిగి ఎస్సై

By

Published : Oct 7, 2021, 7:29 PM IST

Updated : Oct 7, 2021, 7:56 PM IST

19:24 October 07

అనిశా వలకు చిక్కిన పరిగి ఎస్సై

వికారాబాద్‌ జిల్లా పరిగి ఎస్సై క్రాంతి కుమార్ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. రూ. 10 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి పరిగి ఎస్సై క్రాంతి రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 10వేలకు ఒప్పుకోగా.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యాడు. 

ఇదీ చూడండి: అనిశా వలలో మరో తహశీల్దార్​.. అధికారి దారిలోనే సిబ్బంది..

Last Updated : Oct 7, 2021, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details