ఫోన్ అతిగా మాట్లాడొద్దని తల్లి మందలించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరెసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది
పామేనా గ్రామానికి చెందిన సుప్రియా(19) మొయినాబాద్‌లోని ఓ కళశాలలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం.. కూతురు ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన తల్లి.. ఆమెను మందలించింది. అప్పుడప్పుడు కాస్త చదువు మీద కూడ శ్రద్ధ పెట్టాలని సూచించింది.