గుజరాతీ కుటుంబానికి చెందిన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేట్‌లోని కుమ్మరి బస్తిలో చోటుచేసుకుంది. భరత్ పెద్ద కూతురు సెజ్జల్ ఖవాడియాకు రెండేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లి ఆగిపోయింది.
పెళ్లి ఆగిందనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య - Young woman suicide in amberpet
ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లి ఆగిపోవటంతో కృంగిపోయిన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అంబర్‌పేట్‌లోని కుమ్మరి బస్తిలో చోటుచేసుకుంది.
పెళ్లి ఆగిందనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య
పెళ్లి ఆగిందనే మనస్తాపంతో సెజ్జల్ ఖవాడియా... ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి