తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా హసన్​పల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

By

Published : May 14, 2021, 10:44 PM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని హసన్​పల్లిలోని చెరువులో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళ గురించి తెలిసిన వారు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్​ సంప్రదించవలసిందిగా ఎస్ఐ మహమ్మద్ అలీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కాన్పుర్​లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు!

ABOUT THE AUTHOR

...view details