తెలంగాణ

telangana

ETV Bharat / crime

మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు

student suicide by hanging in kakathiyanagar
మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Feb 11, 2021, 9:44 PM IST

Updated : Feb 11, 2021, 10:49 PM IST

21:36 February 11

మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్​మెట్​ కాకతీయనగర్​లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని యశస్విని(15)... ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల యాజమాన్యం వేధింపులతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు... విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇంట్లో ఎవరు లేని సమయం చూసి.. అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చూడండి:ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు

Last Updated : Feb 11, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details