కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి చెందిన నర్సింహులు అనే వ్యక్తి కడుపు నొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్సింహులు మిషన్ భగీరథ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. మృతుడికి భార్య కూతురు ఉన్నారు.
కడుపు నొప్పి భరించలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య - kamareddy district latest news
కడుపు నొప్పి భరించలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![కడుపు నొప్పి భరించలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య A person commits suicide to stomach pain in kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10711703-27-10711703-1613857128968.jpg)
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.