రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నారగూడ గ్రామ శివార్లలోని 400కేవీ విద్యుత్ తీగలపైకి ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశారు. ఎర్రవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తీగలపై అటూ ఇటూ తిరుగుతున్నారు. స్థానికులు చూసి దిగమని ఎంతచెప్పినా వినలేదు.
విద్యుత్ తీగలపై వ్యక్తి హల్‌చల్... మద్యం మత్తులోనేనా? - తెలంగాణ వాార్తలు
రంగారెడ్డి జిల్లా నారగూడ శివార్లో ఉన్న 400కేవీ విద్యుత్ తీగలపైకి ఎక్కి... తిరుగుతూ హల్‌చల్ చేశారు. కిందకు దిగమని ఎంతచెప్పినా వినలేదు. మద్యం మత్తులోనే ఇలా చేశాడని స్థానికులు అంటున్నారు.
![విద్యుత్ తీగలపై వ్యక్తి హల్‌చల్... మద్యం మత్తులోనేనా? a-person-climb-on-power-station-and-walk-on-wires-at-naraguda-in-rangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10954019-thumbnail-3x2-wire---copy.jpg)
విద్యుత్ తీగలపై వ్యక్తి హల్‌చల్... మద్యం మత్తులోనేనా?
మద్యం సేవించి వాహనం నడపడంతో పోలీసులు ఇటీవల వాహనాన్ని సీజ్ చేయగా... వాహనం ఇవ్వడం లేదని మద్యం మత్తులో విద్యుత్ తీగలపైకి ఎక్కినట్లు గ్రామస్థులు తెలిపారు.
విద్యుత్ తీగలపై వ్యక్తి హల్‌చల్... మద్యం మత్తులోనేనా?
ఇదీ చదవండి:దారుణం: మత్తు మందు ఇచ్చి పిన్ని కూతురిపై అత్యాచారం