సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విషాదం నెలకొంది. మోమిన్‌పేట వెళ్లే దారిలో ఓ చెట్టుకు ఇలియాస్ అనే వ్యక్తి ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం! - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం!