తండ్రీ కుమారులకు కరోనా సోకిందని మనస్తాపం చెందిన యాదగిరి(35) అనే వ్యక్తి ఉరివేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటుచేసుకుంది.
తండ్రీకుమారుడికి కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్య - మెదక్ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య
తండ్రీ కొడుకులకు కరోనా సోకిందని మనస్తాపం చెందిన తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా వార్తలు, మెదక్లో వ్యక్తి ఆత్మహత్య, మెదక్ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య
పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండిఅడవికే అమ్మయింది.. ఎందరికో ఆదర్శమయింది