Live Video: జగిత్యాల పట్టణంలోని జగిత్యాల-కరీంనగర్ రహదారిలో గల సితార హోటల్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి పార్కింగ్‌లో ఆగి ఉన్న 9 ద్విచక్రవాహనాలను కారుతో ఢీకొట్టడంతో అవి దెబ్బతిన్నాయి. సమయానికి ఎవరూ అక్కడ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
Live Video: తప్పతాగి జగిత్యాల-కరీంనగర్ రహదారిలో బీభత్సం - rash driving
Live Video: జగిత్యాలలో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. అతివేగంగా వచ్చి పార్కింగ్‌లో ఉన్న 9 ద్విచక్రవాహనాలను కారుతో ఢీకొట్టాడు. అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది.
Live Video: జగిత్యాల-కరీంనగర్ రహదారిలో కారు బీభత్సం
మోహన్ అనే యువకుడు పూటుగా మద్యం సేవించి కారును అతివేగంగా నడపటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: