ORR Accident: మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద మెుత్తంలో గంజాయి బయటపడింది. ఇన్నోనా కారులో గంజాయిని తరలిస్తుండంగా ఓఆర్ఆర్ వద్దకు రాగానే లారీని ఢీట్టింది. ఈ ఘటనలో కారులో తరలిస్తున్న గంజాయి వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గంజాయిని పట్టించిన రోడ్డు ప్రమాదం..!
ORR Accident: కీసర ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెద్ద మెుత్తంలో గంజాయి బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం