తెలంగాణ

telangana

ETV Bharat / crime

రాత్రికి రాత్రే బాలిక మాయం.. అదృశ్యం కేసు నమోదు - తెలంగాణ వార్తలు

పటాన్​చెరు పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రికి రాత్రే బాలిక అదృశ్యమైంది. సోమవారం రాత్రి తమతో కలిసి భోజనం చేసి పడుకున్న కూతురు... ఉదయం కనిపించలేదని ఆమె తండ్రి తెలిపారు. స్థానికంగా గాలించినా ఆచూకీ లేదని పేర్కొన్నారు.

girl missing, patancheru missing case
బాలిక అదృశ్యం, పటాన్​చెరు అదృశ్యం కేసు

By

Published : Jun 2, 2021, 10:40 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు అంబేడ్కర్ కాలనీలో పదో తరగతి చదివే బాలిక అదృశ్యమైంది. సోమవారం రాత్రి తమతో కలిసి భోజనం చేసి పడుకున్న కూతురు.. ఉదయం కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి జోసెఫ్ తెలిపారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే జోసెఫ్​కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

స్థానికంగా గాలించినా ఆచూకీ లేదని వాపోయారు. పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Corona: నెల రోజుల్లో భారీగా తగ్గిన పాజిటివ్‌ కేసులు!

ABOUT THE AUTHOR

...view details