Fire accident at Rice Mill : రైసు మిల్లులో అగ్నిప్రమాదం.. రూ.26 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధం - తెలంగాణ వార్తలు
![Fire accident at Rice Mill : రైసు మిల్లులో అగ్నిప్రమాదం.. రూ.26 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధం Fire accident at Rice Mill, rice mill fire incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14321477-724-14321477-1643527886329.jpg)
రైసు మిల్లులో అగ్నిప్రమాదం
12:52 January 30
Fire accident at Rice Mill : రైసు మిల్లులో అగ్నిప్రమాదం
Fire accident at Rice Mill : వనపర్తి జిల్లా చిట్యాలలోని ఓ రైసు మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజరాజేశ్వరి రైసు మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రూ.26 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:'పక్కటెముకలు, కాలివేలు విరిగేలా పోలీసులు కొట్టారు'
Last Updated : Jan 30, 2022, 1:34 PM IST