begumbazar fire accident: బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం - begumbazar
22:41 April 23
begumbazar fire accident: బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం
fire accident at begumbazar: హైదరాబాద్ బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక చేపల మార్కెట్ సమీపంలోని భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇవీ చూడండి:Puvvada On Revanth: 'నిరూపించకపోతే రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి'