విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో యూసుఫ్ గూడలోని కృష్ణ ఉడిపి పార్క్ టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చారు.
టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం - hyderabad crime updates
యూసుఫ్ గూడలోని ఓ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం
ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం