కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో ఓ జంట ఒకే తాడుకు ఇరువైపులా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
మనస్థాపం చెంది..
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో ఓ జంట ఒకే తాడుకు ఇరువైపులా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
మనస్థాపం చెంది..
మహబూబ్ నగర్‌కి చెందిన రాములు(55), గౌరి (50) దంపతులు గోల్నాకలో నివాసం ఉంటుూ.. పూల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఇంతవరకు సంతానం కలగలేదనే బాధకి తోడు.. అనారోగ్య సమస్యలు తలెత్తటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:రైతుల ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి