తెలంగాణ

telangana

ETV Bharat / crime

గిరిజనులకు, తెరాస నేత కుమారుడికి మధ్య ఘర్షణ - Khammam District Latest News

ఖమ్మం జిల్లా కొక్యాతండాలో తెరాస నేత కుమారుడికి గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయమై గిరిజనులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

a-clash-broke-out-between-tribals-over-the-son-of-a-leader-in-trs-in-kokyatanda-in-khammam-district
గిరిజనులకు, తెరాస నేత కుమారుడికి మధ్య ఘర్షణ

By

Published : Feb 24, 2021, 10:58 PM IST

Updated : Feb 24, 2021, 11:33 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కొక్యాతండాలో రోడ్డు విస్తరణ పనుల్లో అధికార తెరాస నాయకుడి కుమారుడికి, గిరిజనులకు మధ్య ఘర్షణ జరిగింది. తమపై దాడి చేశారని ఆరోపిస్తూ గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే రాజాసింగ్​కు సంబంధించి వీగిపోయిన మరో కేసు

Last Updated : Feb 24, 2021, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details